భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ మండలం నరసాపూర్ గ్రామపంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా ఒలివ సర్పంచ్‌గా నామిషన్ వేశారు. విద్యావంతురాలైన యువతి చదువుకొని ప్రభుత్వ కాలేజీ దోమలగూడలో పీటీగా పూర్తి చేసి స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. నన్ను సర్పంచుగా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గ్రామస్తులందరూ విద్యావంతురాలిని అయిన నాకు ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఓట్లు వేసి…