భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లు సాధించిన టెమ్రీస్ విద్యార్థులు

23

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలోని మైనారిటీ బాలుర గురుకులంలోని  టెమ్రీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇటీవల నిర్వహించిన NEET MBBS మొదటి రౌండ్ కౌన్సిలింగ్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఉచిత సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ ప్రిన్సిపాల్ జే.రాములు, కె.ఎస్. జమీల్ అభినందించారు. ఎమ్.డి. ఉబేద్ నాగర్ కర్నూల్, గౌతమ్ కన్న నిర్మల్, డీ. స్రుజన్ కుమార్ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో సీట్లు పొందారని వారు తెలిపారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.

మరిన్ని కథనాలు: 

సిబ్బంది ఇంటి వద్దకే గ్యాస్: ఎస్పీ