భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి శివంపేట మండల నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా సహకారంతో శివంపేట మండల్ పిల్లుట్ల గ్రామానికి చెందిన పెద్దపులి మౌనిక, రాము, మంగళి స్వప్న, శ్రీనివాస్ లకు ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ లెటర్ పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి, యువ నాయకులు బొమ్మిడాల శంకర్, అందజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుర్ర మురళి మంగళపర్తి స్వామి ,సండ్ర లక్ష్మయ్య, బుర్ర రామా గౌడ్, రామ్ రెడ్డి, గులేగారి రాములు, సాలే దశరథ, కృష్ణ,, బెస్త భద్రయ్య, బెస్త కిష్టయ్య, బబ్బురి మల్లేష్, ముప్పిడి సత్తయ్య, పిల్లి పెద్ద వెంకటయ్య, గాండ్ల అంజయ్య, గొల్ల అంజయ్య, గొల్ల రాములు, పిల్లి మధు, పిల్లి వెంకటయ్య పెద్దపల్లి సతీష్ తలారి హనుమంతు కొత్తపల్లి నాగేష్, రవీందర్, దినేష్ రెడ్డి, అందే నర్సింల్లు,పాల్గొన్నారు సుధాకర్, గొల్ల శ్రీశైలం, రంగప్ప బాలేష్, సండ్ర విష్ణు, బుర్ర వినయ్ కమ్మరి మధుసూదన్, గుర్రాల భూపాల్, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
ఉపాధ్యాయునిగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్