భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి శివంపేట మండల నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా సహకారంతో శివంపేట మండల్ పిల్లుట్ల గ్రామానికి చెందిన పెద్దపులి మౌనిక, రాము, మంగళి స్వప్న, శ్రీనివాస్ లకు ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ లెటర్ పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి, యువ నాయకులు బొమ్మిడాల శంకర్, అందజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బుర్ర మురళి మంగళపర్తి స్వామి ,సండ్ర లక్ష్మయ్య, బుర్ర రామా గౌడ్, రామ్…
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




