భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

30

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేట (మం) గొల్లగూడెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్క్యూటి అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108 లో ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.  ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.