భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సదాశివపేట (మం) గొల్లగూడెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్క్యూటి అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు 108 లో ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




