భారత్ సమాచార్, డిజిటల్:
మేషం
ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. పిల్లల విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలతో మాటపట్టింపులు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.
వృషభం
వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అవసరమైన సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. సోదరులతో…


