భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాల పునర్నిర్మాణ పనులను వచ్చే ఏడాది మే చివరి నాటికి పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యుడు, BRS పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం తన సోదరుడు కిషన్‌తో కలిసి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో కొనసాగుతున్న పాఠశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

తాను చదువుకున్న పాఠశాలను ఆధునిక హంగులతో పునర్నిర్మించాలనే సంకల్పంతో ఎంపీ రవిచంద్ర ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన వంతుగా ₹.1 కోటి…