భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా మాదారం గ్రామంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసంగిస్తూ
ప్రపంచ మేధావి, న్యాయ శాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాట చేసిన వీరుడు, రాజ్యాంగ నిర్మాత,భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు,
ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త,రాజకీయ దార్శనికుడు,సంఘ సంస్కర్తవిధ్యా ప్రదాత
అసమానతలు ,అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా…