భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌గా వరుసగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన ఇమ్మడి రాంరెడ్డిని పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ మండల యువజన నాయకుడు దొడ్డికాడి యశ్వంత్ తన బృందంతో కలిసి ఛైర్మన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. రాంరెడ్డి గారి నాయకత్వంలో యాదగిరిగుట్ట ప్రాంత రైతాంగానికి సహకార సంఘం ద్వారా మరిన్ని మెరుగైన సేవలు…
ఇమ్మడి రాంరెడ్డిని సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
