భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా: మెండోర మండలం పోచంపాడ్‌లో పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఘర్షణ ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 6న వేముల నర్సింలు, ఉదయ్, కిషోర్, అరవింద్, చందు అనే ఐదుగురు వ్యక్తులు కలిసి దండుగుల రిషిక్‌పై కట్టెలు, కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రిషిక్ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన ఎస్సై సుహాసిని దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి…
యువకుడి దారుణ హత్య.. నిందితుల అరెస్ట్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
