భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి శివారులోని ఎదులకుంట చెరువు కట్టను అక్రమంగా తవ్వి ఆక్రమించుకుంటున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇనుగుర్తి మండలం చీన్య తండాకు చెందిన జాటోత్ రామ్ జీ నాయక్ జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ అనిల్ కుమార్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు చెరువు కింద చీన్య తండావాసుల సాగు భూములు ఉన్నాయని తెలిపారు.

అయితే అదే తండాకు చెందిన ఇస్లావత్ శివరాం, సీతారాం అనే ఇద్దరు…