భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు స్థానిక పీహెచ్సీ ఏఎన్ఎం పొన్నం కవిత శనివారం రాగిజావ వితరణ చేశారు. వందేమాతరం ఫౌండేషన్, ఎన్ఎఫ్ హెచ్‌సి, వీఈడీసీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగుతోంది. దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ దార్ల రామ్మూర్తి, కోమటిపల్లి మాజీ సర్పంచ్ నీలం యాకయ్య, విద్యాపురం నాగేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు రాగిజావను అందజేశారు. ఈ సందర్భంగా…
వేసవి శిబిరంలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

