భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశుగ్రాస విత్తనాలను మరియు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో…