భారత్ సమాచార్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఈ నెల 18న ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
బాధితురాలు చేసిన ఫిర్యాదులో లైంగిక వేధింపులతో పాటు…





