భారత్ సమాచార్, హైదరాబాద్: వివాహేతర సంబంధాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి భార్య భర్తను చంపిన ఘటనలు కొన్ని అయితే, ప్రియురాలి మోజులో పడి భర్త భార్యను చంపిన సంఘటనలు మరికొన్ని. చిన్న చిన్న మనస్పర్థాలతో వివాహేతర సంబంధంతో కట్టుకున్న వారిని కడతేర్చేందుకు వెనుకాడడం లేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట వివాహేతర సంబంధంతో ప్రాణాలు కోల్పుతున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గ్లీడెన్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం వివాహేతర సంబంధాల విషయంలో బెంగళూరు…
Extramarital affairs: వివాహేతర సంబంధాల్లో ఆ నగరమే ఫస్ట్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
