భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని కాచికల్, రామన్నగూడెం గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచులు ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి, బండి శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం నరేంద్ర కుమార్ సంయుక్తంగా ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని కోరారు. ఐకేపీ కేంద్రాల్లో విక్రయించడం వల్ల తూకంలో మోసాలు జరగవని, రైతులకు…
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

