భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో మండల కేంద్రం ఇనుగుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన 8 మంది విద్యార్థినిలు టాపర్లుగా నిలిచారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 46 మంది విద్యార్థినిలు ఉండగా 32 మంది పాసై 70%, ద్వితీయ సంవత్సరంలో 56 మందికి 45 మంది పాసై 80 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ సెకండియర్ సీఈసీలో ఎస్. శరణ్య 937/1000, ఎస్. ప్రవళిక 920/1000, హెచ్ఈసీలో బి. శ్రీవల్లి 948/1000, ఆర్. మనిత 879/1000, ఫస్ట్ ఇయర్…
ఇనుగుర్తి గురుకుల విద్యార్థినుల ప్రభంజనం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

