భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో మోడల్ యునైటెడ్ నేషన్స్ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వరరావు సానుకూలత వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నేతలు, సోషల్ ఫోరం ప్రతినిధులు డీఈవోను ఆయన ఛాంబర్లో కలిసి, ఐక్యరాజ్యసమితి విద్యా అనుకరణ కార్యక్రమ నిర్వహణకు అనుమతి కోరారు. దీనిపై డీఈవో సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా సోషల్ ఫోరం డైరీని డీఈవోకు అందజేశారు. డీఈవోను కలిసిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…


