భారత్ సమాచార్.నెట్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. త్రిపురారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మాటూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు వాంకుడోతు శ్రావణి, వాంకుడోతు స్వాతి, వాంకుడోతు రేణుక, ధానావత్ స్వాతి, ధానావత్ అంజలి, వాంకుడోతు ఝాన్సీలకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ…
త్రిపురారంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
