భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ ప్రాంతంలో కేవల్ కిషన్ అంటే తెలియని ప్రజలు ఉండరాని సిపిఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు అన్నారు. కేవల్ కిషన్ పేరు వింటేనే మెదక్ ప్రాంతంలో ప్రజలకు దైర్యంమని, ప్రజల కోసం పోరాడి ప్రాణాలు వదిలిన పోరాట యోధుడు కేవల్ కిషన్ అని, ఆయన 65వ వర్ధంతి సందర్బంగా నర్సాపూర్ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కడారి నాగరాజు మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో వెలుగులు…
కేవల్ కిషన్ పోరాటం చిరస్మరణీయం: కడారి నాగరాజు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




