భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇంటింటా, ఖాళీ ప్రదేశాలతో పాటు సాగు భూముల గెట్లపై విస్తృతంగా చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామ ఉపసర్పంచి మల్లం ఐలయ్య పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వివిధ గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న ముప్పారంలో ఉపసర్పంచి ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి అవగాహన ప్రదర్శన నిర్వహించి, మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి ముప్పుగా మారిన…