భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: “వేగం కన్నా ప్రాణం ముఖ్యం.. మీరు ఇంటి నుంచి ఎంత సురక్షితంగా వెళ్తారో, అంతే భద్రంగా తిరిగి రావడమే మా లక్ష్యం” అని ఎస్సై కరుణాకర్ పిలుపునిచ్చారు. చిన్ననాగారం గ్రామంలో గురువారం వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించి, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాటలకు ప్రభావితమైన గీత కార్మికుడు మేడగోని శ్రీను వెంటనే హెల్మెట్ ధరించి తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు…

