భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, బయోమెట్రిక్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 479 మంది…
మెదక్‌లో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




