గీతం విద్యార్థులకు సైబర్ నిపుణుల సూచన
సైబర్ అవగాహనపై చైతన్యపరచేలా శిక్షణ
భారత్ సమాచార్, సంగారెడ్డి: సైబర్ నేరాలను నివారించడానికి అవసరమైన జ్జానాన్ని సమకూర్చుకుని, అవగాహనతో డిజిటల్ మోసాలని అధిగమించాలని హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సైబర్ నిపుణులు సూచించారు. సైబర్ భద్రతపై మరింత అవగాహనను సమాజంలో వ్యాప్తిచేయగల బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఎదగాలని అభిలషించారు. గీతంలోని సైబర్ స్పేసుపై అవగాహన, బాధ్యతాయుతమైన కార్యక్రమం (స్పార్క్ క్లబ్) విద్యార్థుల కోసం ‘సైబర్ అవగాహన, చైతన్య సదస్సు’ను సోమవారం నిర్వహించారు. దీనిని తెలంగాణ సైబర్…





