భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికా కాలిఫోర్నియాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident)లో ఇద్దరు యువతులు చనిపోయారు. గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి (24), ము ల్కనూరుకు చెందిన కడియాల భావన (24) ఉన్నత చదువుల కోసం మూడేండ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది ఫ్రెండ్స్ రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి వెళ్లారు. తిరిగి వస్తున్న…
కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతుల మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
