భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా తన ఐరీష్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌‌ (Sophie Shine)తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న శిఖర్ ధావన్.. ఆమెను మనువాడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఫిబ్రవరి మూడో వారంలో జరగనున్న ఈ వివాహానికి భారత క్రికెటర్లు, బాలీవుడ్ తారలు హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అయితే శిఖర్ ధావన్ పెళ్లిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. 2012లో…