భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థులు సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రపంచం గర్వించే గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పిలుపునిచ్చారు. దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం ‘ట్రినెక్సియా – 2026’ టెక్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సమాజ సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు.

ఈ టెక్ ఫెస్ట్‌లో ఐడియాథాన్, ఈ-స్పోర్ట్స్, టెక్ పల్స్ వంటి ఐదు వినూత్న…