భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో సాగుతున్న ఉపాధి హామీ పనుల క్షేత్రాన్ని శనివారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎండీ యాకూబ్, ఉపాధ్యక్షులు ఇసంపెల్లి సైదులు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా కూలీలకు రోజుకు రూ. 600 వేతనం చెల్లించాలని, వేసవి తీవ్రత…
ఉపాధి కూలీల వేతనం రూ.600కు పెంచాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

