భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో గంజాయి మహమ్మారిని రూపుమాపేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి కాచికల్ క్రాస్ రోడ్ వద్ద ఎస్సై చిర్ర రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. తొర్రూరుకు చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం…
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యువకులు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
