భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా పోలీస్ యంత్రాంగం గంజాయిని ఉక్కు పాదంతో అణచివేస్తుంది డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు.. కఠినంగా వ్యవహరిస్తూ గంజాయి రవాణా చేసిన, సేవించిన, పండించిన, వ్యాపారం చేసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అశోద గ్రామంలో భారీ ఎత్తున గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ ప్రత్యేక బృందంతో నిందితుడిని పట్టుకున్నట్లు తెలియజేశారు. 160 గంజాయి మొక్కలను స్వాధీనం…
160 గంజాయి మొక్కలు స్వాధీనం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




