భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: హన్మకొండ అదనపు కలెక్టర్ గా గతంలో పనిచేసి ఏసీబీకి పట్టుబడిన వెంకట్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు కొనసాగు తున్నాయి. గత నెలలో హన్మకొండ అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆయన.. ఒక పాఠశాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ విషయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన ఇంట్లో తనిఖీలు…