భారత్ సమాచార్, కృష్ణా జిల్లా: కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన కుమారుడు పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని పేర్కొంటూ, అలాంటి వ్యక్తిని క్రిమినల్‌గా అభివర్ణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండవని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసు వెనుక పెద్దల…





