భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఏదుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిఏదుల గ్రామ సర్పంచ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ మద్దతు తెలిపారు. యువ నాయకుడికి, కొత్త నాయకత్వానికి ఒక్కసారి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను కోరారు. సేవ అంటే పదవి కాదని, బాధ్యతని అన్నారు. అలాంటి నిజమైన సేవాభావం గల నాయకుడని, ఇంటింటికి నడిచి, ప్రతి సమస్యను తనదిగా భావించే వ్యక్తిత్వం గల వాడని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా మన ముందుకు వస్తున్న మంచి మనస్సున్న…