భారత్ సమాచార్, అమరావతి : తెలుగుదేశం, జనసేన పార్టీల సీట్ల సర్దుబాటు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేసినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీట్లు, బీజేపీతో పొత్తు, మేనిఫెస్టో రూపకల్పన వంటి విషయాలపై చర్చించటానికి మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నరపాటు వారి మధ్య…
TDP, జనసేన.. ఆ రెండుసీట్లపై ఫొకస్ ఎందుకంటే
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




