భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులు చేసిన దాడిని సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు మాలోత్ సాంక్రూ నాయక్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ విభేదాలు సహజమేనని, అయితే వాటిని ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనల ద్వారా వ్యక్తం చేయాలే తప్ప దాడులు, విధ్వంసం, బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

“దాడులను సహించేది లేదు”
బీజేపీ కార్యాలయాలు, నాయకులు,…