భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పసిపాప మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటిస్తూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్న మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామానికి చెందిన పసిపాప మౌనికను పొట్టన పెట్టుకున్న అగ్రకుల ఉన్మాదులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో దిశా కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, మాజీ సర్పంచి దార్ల రామ్మూర్తి, పింగిలి శ్రీనివాస్ వివిధ పార్టీల…
అగ్రకుల ఉన్మాదులను కఠినంగా శిక్షించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




