భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ (TU JAC) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని డిండి చింతలపల్లిలో ఈనెల 21న నిర్వహించ తలపెట్టిన ‘అమరవీరుల స్థూపం ఆవిష్కరణ సభ’ గోడ పత్రికను (వాల్ పోస్టర్) బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఘనంగా ఆవిష్కరించారు. టీయూజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏలూరు బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన…