భారత్ సమాచార్, మెదక్: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరమని స్థానిక ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి నష్టపోయిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కొంత బాసటగా నిలుస్తాయని అన్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా కామారెడ్డి,నాగిరెడ్డి పేటకు చెందిన నాగులూరి కిష్టారెడ్డికి ₹60,000/_ చెక్కును, మల్కాజ్ గిరి మేడ్చల్ కి చెందిన జనార్ధన్ కి ₹58,000/_ చెక్కును, శివంపేటకు చెందిన చెవిటి…