భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహ రెడ్డికి కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు దొడ్డా సురేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీకు అప్పగించబడిన ఈ కీలక బాధ్యతను మీ విశాల రాజకీయ అనుభవంతో, దూరదృష్టితో, పార్టీ బలోపేతం దిశగా విజయవంతంగా నిర్వర్తిస్తారని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు దొడ్డా సురేష్ తెలిపారు. మీ నాయకత్వంలో ప్రకాశం జిల్లా…