భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో సోమవారం ఆయన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారని తెలిపారు.
నెల్లూరు పంచాయతీకి మంజూరైన 10 ఇళ్లలో భాగంగా మొదటి ఇంటిని నేడు ప్రారంభించామని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. గత పదేళ్ల…





