భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: నీళ్లు, నీధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా నీళ్ల పంచాయితీ ఇంకా తెగలేదు. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబుల్లి మాటలు చెప్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అందుకే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం:
బనకచర్ల…