భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హావేలీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువును అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది.హావేలీఘనపూర్ మండలం లింగసాస్ పల్లి తాండకు చెందిన కేతావత్ మంజుల, ఆమె భర్త మహేష్ దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఒక నెల మగ శిశువును అమ్మినట్టు పోలీసులు తెలిపారు.మంజుల నెల రోజుల క్రితం మెదక్ మాతా–శిశు సంరక్షణ కేంద్రంలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే గత వారం రోజులుగా అంగన్వాడీ కేంద్రంలో లభించే అనుబంధ పోషకాహారం కోసం మంజుల రాకపోవడంతో అంగన్వాడీ…