-
పశ్చిమ తీరంలో హై అలర్ట్
-
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సేఫ్
భారత్ సమాచార్, జాతీయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అరేబియా సముద్రంలో ఏర్పడిన మరో తుఫాను తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ‘శక్తి’ అనే పేరుతో దూసుకొస్తున్న ఈ తుఫాను పశ్చిమ తీర రాష్ట్రాలైన గుజరాత్, గోవా, మహారాష్ట్రలను ప్రభావితం చేయనుంది.
అరేబియా సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, గంటకు 12కి.మీ. వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోంది. భారత వాతావరణ శాఖ…





