భారత్ సమాచార్.నెట్, అమరావతి : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో జరిగిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సంక్షేమ పండుగను ప్రతి నెలా అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. తుగ్లక్ పాలన పోయి, ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల్లో రూ. 48,019 కోట్లు పింఛన్లపై ఖర్చు చేసిందని, మనదేశంలో…





