భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: పోలీసులు నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తే, వాహన శ్రేణిని దారిలో ఎక్కువ సార్లు ఆపడం, భారీ జన సమీకరణ వంటివి చేస్తే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటనకు ఇచ్చిన అనుమతి దానంతట అదే రద్దు అవుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే రాజకీయ హోదా, పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తారని వెల్లడించారు. జగన్…
జగన్ పర్యటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




