భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: వేల్పనూరు ప్రాంతంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 48 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 51,06,083 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నిధులు పార్టీలకు అతీతంగా, అర్హత ఆధారంగానే మంజూరు చేయబడుతున్నాయని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




