భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్‌ల మోజులో పడి యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హితవు పలికారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్‌ల వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, మనస్తాపంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఫోన్ వినియోగం, ప్రవర్తనపై నిరంతరం నిఘా…
క్రికెట్ బెట్టింగ్‌లతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: ఎస్పీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




