భారత్ సమాచార్, రాజన్న సిరిసిల్ల జిల్లా: కందికట్కూర్ గ్రామానికి చెందిన బత్తుల శివ కుమార్, ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. గ్రూప్-1 పరీక్షల్లో 54వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. అతని తండ్రి రవీందర్ రైతు, తల్లి కరుణ గృహిణి. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న శివ కుమార్, వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చి ఈ ఘనత సాధించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని కథనాలు:





