భారత్ సమాచార్, జనగామ జిల్లా: హైదరాబాద్ జాతీయ రహదారి రక్తమోడింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారులో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ ఆర్టీసీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ‘రాజధాని’ ఎక్స్‌ప్రెస్ బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిడిగొండ వద్ద జాతీయ రహదారిపై అజాగ్రత్తగా ఆపి ఉంచిన…
జనగామ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




